Bigg Boss Tamil getting ready for broadcast. Now its promo released by star Vijay. Kamal Haasan will be the host for third season. Priya Anand, Premji, VJ Sidhu and Radha Ravi some other names are on speculated list.
#kamalhaasan
#biggbosstamil
#biggbosstamil3
#biggboss3
#radharavi
#priyaanand
#kollywood
#biggbosstelugu3

దక్షిణాదిలో బిగ్‌బాస్ రియాలిటీ షోలకు రంగం సిద్ధమవుతున్నది. తెలుగు, తమిళ భాషల్లో రియాలిటీ షోల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా తమిళ బిగ్‌బాస్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. పలు అనుమానాలకు చెల్లు చీటి రాసింది. హోస్ట్ ఎవరు అనే సందేహానికి తెర దించింది. కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళ రియాలిటీ షో ప్రారంభం కాబోతున్నట్టు నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మూడో సీజన్‌లో పాల్గొనే సెలబ్రిటీల జాబితా వైరల్ అవుతున్నది.